News telugu:Tirumala-తిరుమల క్షేత్రంలో తొలిపూజ ఆది వరాహునికే

విద్యుద్దీపకాంతులతో తేజోమయమైన కలియుగవైకుంఠం తిరుమల: తిరుమలదివ్యక్షేత్రంలో భక్తులు తొలి దర్శనం, తొలిపూజ, తొలి నైవేద్యం ఆదివరాహస్వామికే సమర్పిస్తారని నియమంతో శ్రీవేంకటేశ్వరస్వామి ఒప్పందం దానపత్రం రాసిచ్చాడు. వరాహస్వామి(Varahaswamy)ని తొలుత దర్శిస్తేనే శ్రీవేంకటేశ్వరుడు సంతోషిస్తాడు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం శ్రీవరాహస్వామిని దర్శించు కున్న తరువాతనే శ్రీనివాసుని దర్శించుకోవడం సంప్రదాయం. ఒక్కోకొండకు ఒక్కో ప్రత్యేకత శ్రీమహావిష్ణువు వైకుంఠం వదలి కలియుగంలో వేంకటాచలం(Venkatachalam)పై శ్రీవేంకటేశ్వరునిగా ఆవిర్భవించిన సమయం లో శేషాచలంకొండల్లోని సప్తగిరులపై తన నివాసముంటే అన్నింటా శుభకరమని భావించాడు. తిరుమల గిరులు ఏడుకొండలకు … Continue reading News telugu:Tirumala-తిరుమల క్షేత్రంలో తొలిపూజ ఆది వరాహునికే