Latest News: Tirumala: అందరి చూపు రవికుమార్ ఆస్తులపైనే!

నేటి నుండి సిఐడి, ఎసిబి దర్యాప్తు షురూ తిరుమల : చిరు ఉద్యోగి… ఆపై పరకామణిలో లక్షల్లో చోరీ… ఆదాయానికి మించి (Tirumala) ఆస్తులు కలిగి ఉన్నాడనే అనుమానాలపై హైకోర్టు ధర్మాసనం ఆదేశాలతో నిందితుడు రవికుమార్ ఆస్తుల లెక్కలు తేల్చేపనిలో సిఐడి, ఎసిబి అధికారులు రంగంలోకి దిగుతున్నారు. వీళ్ళు సేకరించిన సమాచారాన్ని ఆదాయపు పన్నుశాఖ (ఐటి), ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)కి అందజేయాలని వెలువడించిన ఆదేశాల వెనుక పెద్దకుట్ర ఉందనేది న్యాయస్థానం కూడా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. … Continue reading Latest News: Tirumala: అందరి చూపు రవికుమార్ ఆస్తులపైనే!