Latest news: Tirumala Electric Buses: తిరుపతి–తిరుమల రూట్‌లో పూర్తిగా విద్యుత్ బస్సులే
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆస్తానమైన తిరుమలలో పూర్తిస్థాయి విద్యుత్ వాహనాల(Tirumala Electric Buses) వ్యవస్థను అమలు చేయడానికి టీటీడీ వేగంగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం నడుస్తున్న డీజిల్, పెట్రోల్ ట్యాక్సీలు మరియు టీటీడీ అద్దె వాహనాలను దశలవారీగా తొలగించే ప్రణాళికను అధికారులు రూపొందించారు. టీటీడీ(TTD) అదనపు ఈవో వెంకయ్య చౌదరి(Venkaiah Chowdhary) తెలిపారు. తిరుమల–తిరుపతి మార్గంలో విద్యుత్ బస్సులను మాత్రమే నడపే విధంగా ప్రణాళిక సిద్ధమవుతోంది. పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో పర్యావరణ పరిరక్షణకు … Continue reading Latest news: Tirumala Electric Buses: తిరుపతి–తిరుమల రూట్‌లో పూర్తిగా విద్యుత్ బస్సులే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed