Tirumala: టీటీడీలో దర్శనం, వసతి, ఫ్రీ.. ఎవరికంటే ?
Tirumala: తిరుమల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల్లో పనిచేయాలనుకునే వారి నుంచి టీటీడీ (TTD) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీరికి ఉచిత వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తోంది. ఇక ప్రొటోకాల్ దర్శన అవకాశం కూడా పొందవచ్చు. పనిచేసే అవకాశాన్ని డాక్టర్లు, నర్సులు, టెక్నిషీయన్లు, వైద్య సిబ్బందికి అవకాశం కల్పిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో బర్డ్, స్విమ్స్ ఆస్పత్రుల్లో వీళ్లు పనిచేయాల్సి ఉంటుది. నెలలో సగటున వారం రోజుల పాటు సేవలు అందించవచ్చు. వీరికి ఉచిత వసతి, భోజనం, రవాణా సదుపాయాలు … Continue reading Tirumala: టీటీడీలో దర్శనం, వసతి, ఫ్రీ.. ఎవరికంటే ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed