Latest News: Tirumala: సీల్డు కవర్లో సిఐడి దర్యాప్తు
నిందితుడి తరపున న్యాయవాది అభ్యర్థన తిరస్కరణ పరకామణి కేసు విచారణ 5వ తేదీకి వాయిదా తిరుమల : తిరుమల(Tirumala) పరకామణి చోరీ కేసులో సిఐడి అధికారులు చేపట్టిన దర్యాప్తు వివరాలను సీల్డ్క్వర్లో మంగళవారం అధికారులు హైకోర్టుకు నివేదించారు. రిజిస్ట్రార్ జ్యూడీషియల్ ద్వారా న్యాయమూర్తికి నివేదికలను అందజేయడంతో తదుపరి 5వతేదీ శుక్రవారానికి ఈ కేసు విచారణ వాయిదా వేశారు. 26 రోజుల పాటు 35 మంది వరకు సాక్షులను, అధికారులను, మాజీ చైర్మన్లను, ఫిర్యాదిదారు లను, నిందితుడ్ని పలు … Continue reading Latest News: Tirumala: సీల్డు కవర్లో సిఐడి దర్యాప్తు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed