Tirumala: అలిపిరిలో బ్రీత్ అనలైజర్లతో తనిఖీ.. 8 లక్షల పరికరాలు అందజేత

తిరుమల : పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రానికి మద్యం సేవించి కొండెక్కాలని చూస్తే ఇకపై అలాంటి ఆటలు సాగనీయకుండా తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రంలో బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీచేసేందుకు టిటిడి, తిరుపతి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు అవసరమైన బ్రీత్ ఎనలైజర్లను టిటిడి తిరుపతి పోలీసులకు అందజేసింది. తొలివిడతలో 20 బ్రీత్అనలైజర్లు అందజేయగా వీటిల్లో నాలుగు అలిపిరి తనిఖీ కేంద్రానికి, మరో నాలుగు తిరుమలకు అందించారు. మిగిలిన 12 వాటిని తిరుపతిలో ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. … Continue reading Tirumala: అలిపిరిలో బ్రీత్ అనలైజర్లతో తనిఖీ.. 8 లక్షల పరికరాలు అందజేత