Telugu News: Tirumala: వసతి, క్యూ లైన్ కష్టాలకు చెక్..

తిరుమల: తిరుమల(Tirumala) శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ పాలక మండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నెలఖారులో రానున్న వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా, ఇప్పటివరకు నిర్వహిస్తున్న విధంగానే పది రోజుల పాటు వైకుంఠ(Vaikuntha) ద్వార దర్శనాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. Read Also: Pawan Kalyan: పంటపొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్ గదులు, ఎస్‌ఎస్‌డీ క్యూలైన్ల విస్తరణ భక్తులకు సంబంధించిన వసతి గదుల విషయంలోనూ బోర్డు సమావేశంలో చర్చ జరిగింది. … Continue reading Telugu News: Tirumala: వసతి, క్యూ లైన్ కష్టాలకు చెక్..