TTD: తిరుమలలో చిరుతపులి సంచారంతో భక్తుల ఆందోళనలు
అలిపిరి మార్గంలో చిరుత సంచారం తిరుమల పుణ్యక్షేత్రం పరిసరాల్లో మరోసారి చిరుతపులి సంచారం భక్తులను కలవరపెడుతోంది. బుధవారం తెల్లవారుజామున అలిపిరి టోల్ గేట్ సమీపంలో చిరుతపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొండపైకి వెళ్లే కాలినడక మార్గంలో క్రూర మృగాలు తిరుగుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి అకస్మాత్తుగా బయటకు రావడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అధికారులు అప్రమత్తమై భక్తులను సురక్షిత ప్రాంతాలకు పంపించే ప్రయత్నం చేశారు. Read also: Vangalapudi Anitha: … Continue reading TTD: తిరుమలలో చిరుతపులి సంచారంతో భక్తుల ఆందోళనలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed