Latest News: Tirumala: భక్తులకు మరింత అదనపు వసతి సంతోషం

సాంకేతికతతో క్యూలైన్లనిర్వహణ అభినందనీయం తిరుమల : ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుండి విచ్చేస్తున్న భక్తుల సంఖ్య రెట్టింపవుతున్న సమయంలో టిటిడి (TTD) అధికారులు భక్తులకు మరింత అదనపు వసతి కల్పించడం సంతోషనీయమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, సిఎం చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. CM Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేల గైర్హాజరుపై సిఎం సీరియస్ 102కోట్లతో అధునాతన సదుపాయాలతో నిర్మించిన పిఎసి 5(వెంకటాద్రినిలయం)ను గురువారం ఉదయం టిటిడి చైర్మన్ బిఆర్నాయుడు, రాష్ట్రమంత్రులు నారా … Continue reading Latest News: Tirumala: భక్తులకు మరింత అదనపు వసతి సంతోషం