vaartha live news : TTD : తిరుమలలో భక్తుల వసతి సమస్య పరిష్కారానికి టిటిడి చర్యలు

ప్రతి రోజు తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు 80 నుండి 90 వేల మంది భక్తులు వస్తున్నారు. కానీ వసతి సౌకర్యం మాత్రం 45 వేల నుంచి 50 వేల మందికి మాత్రమే అందుతోంది. మిగతా భక్తులు గెస్ట్ హౌస్‌లు, మఠాలు, లేదా ఇతర ప్రైవేట్ సదుపాయాలపై ఆధారపడుతున్నారు. దీంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని టిటిడి (TTD) 2018లో కొత్త వసతి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రూ.102 కోట్ల ఖర్చుతో నిర్మించిన … Continue reading vaartha live news : TTD : తిరుమలలో భక్తుల వసతి సమస్య పరిష్కారానికి టిటిడి చర్యలు