Latest News: Tirumala: తిరుమల..సర్వదర్శనానికి 15 గంటల సమయం

కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దిత్వా తుపాను ప్రభావంతో తిరుమల (Tirumala) లో వర్షాలు కురుస్తున్నా, చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 14 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. Read Also: Sri Lanka cyclone : శ్రీలంకను శోకసంద్రంలో ముంచిన దిత్వా తుపాను.. ఇప్పుడు భారత్ వైపు కదలికలు… 15 గంటల సమయం టోకెన్లు లేని … Continue reading Latest News: Tirumala: తిరుమల..సర్వదర్శనానికి 15 గంటల సమయం