Tirumala: సర్వదర్శనానికి 12 గంటల సమయం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ నిరంతరంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో తిరుమల (Tirumala) కొండపై సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు.. Read Also: Lokesh : టీడీపీ పతనానికి లోకేశ్ నాంది కాబోతున్నారు – అంబటి సుమారు 12 గంటల సమయం టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి సుమారు 12 గంటల … Continue reading Tirumala: సర్వదర్శనానికి 12 గంటల సమయం