Latest news: Tirumala : పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలపై తర్జన భర్జనలు

ఆఫ్లైన్/ఆన్లైన్ విధానం టోకెన్లు విడుదలపై కుదరని ఏకాభిప్రాయం!, తిరుమల: కలియుగవైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి (Tirumala) ఆలయంలోధనుర్మాసంలో మోక్షమార్గం వైకుంఠద్వారం పదిరోజులు తెరచి దర్శనాలు చేయించే విధానంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. గతంలోలాగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి (డిసెంబర్ 30,31తేదీలు) పర్వదినాలతోబాటు మరో ఎనిమిదిరోజులు ఆన్లైన్లో 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చేయడంతోబాటు ఉచిత సర్వదర్శన టైమ్ స్లాట్(ఎస్ఎస్) టోకెన్లు జారీ విధానంపై టిటిడి(TTD) బోర్డు, అధికారులు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఈ … Continue reading Latest news: Tirumala : పదిరోజుల వైకుంఠద్వార దర్శనాలపై తర్జన భర్జనలు