vaartha live news : Tilak Varma : మంత్రి లోకేష్‌కు తిలక్‌ వర్మ స్పెషల్‌ గిఫ్ట్

ఆసియా కప్‌ ఫైనల్‌లో అద్భుతంగా రాణించిన మన తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ (Tilak Varma) ఇప్పుడు సోషల్‌ మీడియాలో కొత్త సర్ప్రైజ్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో తాను ధరించిన క్యాప్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఐటీ మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh) కు ప్రత్యేక బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. తన సోషల్‌ మీడియా వేదికలో పోస్ట్‌ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది.తిలక్‌ వర్మ వీడియోలో తన క్యాప్‌పై సంతకం చేసి, అందులో మంత్రి … Continue reading vaartha live news : Tilak Varma : మంత్రి లోకేష్‌కు తిలక్‌ వర్మ స్పెషల్‌ గిఫ్ట్