TIDCO Houses: ఉగాదికి లక్ష మందికి టిడ్కో ఇళ్లు: మంత్రి నారాయణ

TIDCO Houses: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తీపి కబురు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను ఉగాది నాటికి లక్ష మంది లబ్ధిదారులకు అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. జూన్ నెల నాటికి అన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. Read Also: Accidents : రోడ్డు ప్రమాదాల నివారణకు ఏపీ సర్కార్ కీలక … Continue reading TIDCO Houses: ఉగాదికి లక్ష మందికి టిడ్కో ఇళ్లు: మంత్రి నారాయణ