vaartha live news : Tirupati : తిరుమల పాలిటిక్స్‌లో మూడు ముక్కలాట

తిరుపతి రాజకీయాలు (Tirupati Politics) మరోసారి కాస్త వేడెక్కుతున్నాయి. కూటమి పార్టీల మధ్యనే కాదు, ఒక్కో పార్టీలోనూ మూడు ముక్కలాట స్పష్టంగా కనిపిస్తోంది. నేతలు ఎవరూ తాము తక్కువ కాదన్న ధోరణి ప్రదర్శిస్తుండటంతో, హైకమాండ్‌లకు ఇది తలనొప్పిగా మారింది. ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన తిరుపతి ఇప్పుడు రాజకీయ కేంద్రమైంది.టిడిపి, జనసేన, బిజెపి (TDP, Janasena, BJP)— మూడు పార్టీలలోనూ వర్గపోరు పీక్‌కి చేరింది. పదవుల పంపకం, ఇన్‌ఛార్జ్ నియామకాలు, ఆధిపత్య పోరు ఇలా అనేక అంశాలపై నేతలు … Continue reading vaartha live news : Tirupati : తిరుమల పాలిటిక్స్‌లో మూడు ముక్కలాట