Thirumala: ‘తుంబురుతీర్థం’లో నిరంతర పుణ్యస్నానాలెప్పుడో?

సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం తిరుమల: శేషాచలంకొండల్లో వెలసిన కలియుగవైకుంఠం తిరుమల (Thirumala) పవిత్ర పుణ్యక్షేత్రంలో మూడున్నరకోట్ల పుణ్యతీర్థాల్లో తుంబురుతీర్థం పుణ్యస్నానాలకు సాధారణ రోజుల్లోనూ భక్తులను అనుమతించే విషయంపై చర్చ మొదలైంది. ఈ పుణ్యతీర్థం తిరుమల రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ఉండటంతో సాధారణ రోజుల్లో భక్తులను అనుమతించడంలేదు. సప్తగిరులపై ప్రకృతి సిద్ధంగా వెలసిన తీర్థాలలో ఏడుతీర్థాలు అత్యంత పవిత్రమైనవిగా ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య ముక్తి ప్రదాయాన్ని కలిగిస్తాయని ప్రగాఢ విశ్వాసం. శ్రీవారిపుష్కరిణి, రామకృష్ణ తీర్థం, ఆకాశగంగ, … Continue reading Thirumala: ‘తుంబురుతీర్థం’లో నిరంతర పుణ్యస్నానాలెప్పుడో?