Latest Telugu News : The teacher: తరగతి గదికి దూరమవుతున్న ఉపాధ్యాయుడు!
ఉపాధ్యాయుడిని బోధనను విడదీసీ చూడలేము. బోధన అతడి ప్రాథమిక విధి. బోధనలోనే ఉపాధ్యా యుడికి నిజమైన సంతోషం లభిస్తుంది. సమాజమే అతడి సర్వస్వం,పాఠశాల అతడి ప్రపంచం తరగతి గది అతడి తరగని నిధి. విద్యార్థులే విడదీయలేని లోకం. వారి అభి వృద్ధి మాత్రమే అతడి పరమావధి. వారు ప్రయోజకులైతే అతడి సంతృప్తికి అవధులు ఉండవు. అతడి అంతరంగం నిండా విద్యార్థులు నిండి ఉంటారు. ఇలాంటి ఉపాధ్యా యుడు నేడు బోధనకు ఒక రకంగా చెప్తే వృత్తికి కూడా … Continue reading Latest Telugu News : The teacher: తరగతి గదికి దూరమవుతున్న ఉపాధ్యాయుడు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed