Latest News: IT Company: గుడివాడలో తొలి ఐటీ కంపెనీ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగంలో వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఒకప్పుడు హైదరాబాదే ఐటీ హబ్‌గా పేరుగాంచినా, ఇప్పుడు విశాఖపట్నం, అమరావతి, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థ (IT company) లు తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ఐటీ మ్యాప్‌లోకి చేరింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గుడివాడలో ప్రిన్స్‌టన్‌ ఐటీ సర్వీసెస్ (Princeton IT Services) తొలి కార్యాలయాన్ని ప్రారంభించడం విశేషంగా మారింది. AP … Continue reading Latest News: IT Company: గుడివాడలో తొలి ఐటీ కంపెనీ