Indigo Flight Disruptions : రామ్మోహన్ వల్ల దేశం పరువు పోయింది – పేర్ని నాని

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఇటీవలే తలెత్తిన సంక్షోభం మరియు విమానాల ఆలస్యం అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడీవేడీ చర్చ మొదలైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడును లక్ష్యంగా చేసుకుని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఇండిగో సంక్షోభం కారణంగా దేశం పరువు పోయిందని, దీనికి మంత్రిత్వ శాఖ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. మంత్రి రామ్మోహన్ నాయుడు తన … Continue reading Indigo Flight Disruptions : రామ్మోహన్ వల్ల దేశం పరువు పోయింది – పేర్ని నాని