CM Chandrababu: శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు 200 చొప్పున కొత్ పింఛన్‌లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఆదేశించారు. పెన్షన్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని ఓ కలెక్టర్ల కలెక్టర్ల సదస్సులో చెప్పగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. ఒక్కో జిల్లాకు 200 కొత్త పింఛన్‌లు మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చారు. Read Also: AP: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌ సానుకూలంగా స్పందించారు ఈ 200 … Continue reading CM Chandrababu: శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..