Thalapathy Vijay: ఒకే ఫ్రేమ్ లో వైఎస్ జగన్.. కోలీవుడ్ హీరో
ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు విజయ్ (Thalapathy Vijay), సూర్య, కార్తీ ఒకే వేదికపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకలో ఈ ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన పెళ్లి కార్యక్రమానికి హాజరైన ఈ ముగ్గురు స్టార్ హీరోలు, అక్కడ జగన్‌ను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. రాజకీయాలు, … Continue reading Thalapathy Vijay: ఒకే ఫ్రేమ్ లో వైఎస్ జగన్.. కోలీవుడ్ హీరో
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed