News Telugu: TG Summit: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ (ట్విట్టర్) ద్వారా … Continue reading News Telugu: TG Summit: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు