News Telugu: Tenali: 104 కోట్ల ధాన్యం కొనుగోలుకు గూడ్స్ రైలు ఏర్పాటు: మంత్రి నాదెండ్ల

కొల్లిపర (గుంటూరు జిల్లా) : గత ఖరీఫ్ సీజనులో రూ.104 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆదివారం మండలంలోని అత్తోట, శివలూరు ప్రాంతాలలో మంత్రి పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం ఎగుమతికి తెనాలిలో (Tenali) గూడ్స్ రైలు ఏర్పాటు. దళారులను నమ్మి మోసపోకండి రైతులతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల గోనె సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివలూరులో ఏర్పాటు … Continue reading News Telugu: Tenali: 104 కోట్ల ధాన్యం కొనుగోలుకు గూడ్స్ రైలు ఏర్పాటు: మంత్రి నాదెండ్ల