Telugu states: కేజీ చికెన్ రూ.300.. మాంసం ప్రియులకు షాక్

తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) చికెన్ ధరల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ కేజీకి రూ.300కి విక్రయిస్తున్నారు. విజయవాడలో కేజీ చికెన్ ధర రూ.280, వరంగల్‌లో రూ.290, గుంటూరులో రూ.260, శ్రీకాకుళంలో రూ.305గా ఉంది. గత వారం పరిస్థితులను పరిశీలిస్తే, హైదరాబాద్‌లో కేజీ చికెన్ ధర కేవలం రూ.250 ఉండగా, ఈ వారం రూ.50 పెరిగింది. న్యూ ఇయర్ సమీపించడంతో వ్యాపారులు మరింత పెరుగుదలకు సూచన చేస్తున్నారు. Read Also: TG: సూర్యాపేట జిల్లాలో … Continue reading Telugu states: కేజీ చికెన్ రూ.300.. మాంసం ప్రియులకు షాక్