Telugu Desam Party: పార్టీనే అందరికీ సుప్రీం: మంత్రి లోకేశ్

టీడీపీ (TDP) పార్టీనే ప్రతి ఒక్కరికీ సుప్రీం అన్న స్పష్టమైన సందేశాన్ని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి బలంగా వినిపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో జరిగిన కీలక సమావేశంలో పార్టీ క్రమశిక్షణ, బలోపేతం అంశాలపై లోతైన చర్చ జరిగింది. పార్టీ ఆదేశాలను ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా పాటించాలన్నదే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని లోకేశ్ స్పష్టం చేశారు. … Continue reading Telugu Desam Party: పార్టీనే అందరికీ సుప్రీం: మంత్రి లోకేశ్