Telangana: పోలవరం-నల్లమలసాగర్ పై నేడు ‘సుప్రీం’లో విచారణ

హైదరాబాద్ : పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ(Telangana) ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జనగమన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయపోరాటానికి తరఫున బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జల వనరులశాఖ మంత్రి విమ్ముల రామానాయుడు న్యాయ బృందాన్ని, ఉన్నతాధికారులను ఆదేశించారు. Read Also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు.. ఆదివారం ఆయన ఈ అంశంపై సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష … Continue reading Telangana: పోలవరం-నల్లమలసాగర్ పై నేడు ‘సుప్రీం’లో విచారణ