Telugu news: TDP: రోజాపై స్థానిక నేతల ఫైర్.. నగరి రాజకీయాల్లో ముగింపు?

TDP Leaders Fire on Roja: మాజీ మంత్రి, వైసీపీ నేత రోజాపై ఆమె సొంత నియోజకవర్గం నగరిలో టీడీపీ(TDP) నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజా రాజకీయంగా ఎదగడం తమ వల్లేనని, ఇప్పుడు ఆమె అహంకారంగా మాట్లాడుతోందని ఆరోపించారు. నగరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పలువురు ఎంపీపీలు రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. Read Also: Kollikapudi Srinivas: మరోసారి వార్తల్లో తిరువూరు ఎమ్మెల్యే  … Continue reading Telugu news: TDP: రోజాపై స్థానిక నేతల ఫైర్.. నగరి రాజకీయాల్లో ముగింపు?