Fake liquor case: టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బహిష్కృత నేత డి. జయచంద్రారెడ్డిని ఎక్సైజ్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఆయన్ను రాష్ట్రానికి తీసుకువచ్చి మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. గత అక్టోబర్‌లో ఎక్సైజ్ శాఖ ఈ నకిలీ మద్యం తయారీ యూనిట్‌ను గుర్తించింది, ఇక్కడ ఇండస్ట్రియల్ స్పిరిట్, మెథనాల్ వంటి ప్రమాదకర … Continue reading Fake liquor case: టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్