TDP Joining: వైసీపీకీ భారీ షాక్ ఇచ్చిన అనంతపురం మైనార్టీలు

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీకి చెందిన మైనార్టీ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో(TDP Joining) చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వేలాది మంది ముస్లిం మైనార్టీలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతును బహిరంగంగా ప్రకటించారు. Read Also: AP Electricity: కరెంటు చార్జీలు తగ్గించేందుకు సర్కార్ కసరత్తు: మంత్రి పార్థసారథి వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నరసింహులు టీడీపీలో చేరడం … Continue reading TDP Joining: వైసీపీకీ భారీ షాక్ ఇచ్చిన అనంతపురం మైనార్టీలు