TDP Government:జగన్ ఘాటు ఫైర్: “టీడీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది”

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Jaganmohan Reddy), ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని(TDP Government) ఆర్థిక పరంగా ఘాటుగా ఆక్షేపించారు. ప్రభుత్వం ఆదాయం తగ్గిపోగా, అప్పులు మాత్రం వేగంగా పెరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక విశ్లేషణాత్మక పోస్టు పెట్టారు. కాగ్ విడుదల చేసిన తాజా నివేదిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా చూపిస్తోందని ఆయన అన్నారు. Read Also: AP: ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయి: … Continue reading TDP Government:జగన్ ఘాటు ఫైర్: “టీడీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది”