Latest News: TamilNadu: ఏపీ యువతిపై గ్యాంగ్‌రేప్.. కానిస్టేబుళ్ల ను విధుల నుంచి సస్పెండ్ చేసిన డీఎంకే ప్రభుత్వం

తమిళనాడులోని అరుణాచలం సమీపంలో చోటుచేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) కు చెందిన ఓ యువతిపై ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో సంచలనం రేగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులుగా ఉన్న సుందర్, సురేశ్ రాజ్‌లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది. తాజాగా సీఎం ఎంకే స్టాలిన్ (CM Stalin) … Continue reading Latest News: TamilNadu: ఏపీ యువతిపై గ్యాంగ్‌రేప్.. కానిస్టేబుళ్ల ను విధుల నుంచి సస్పెండ్ చేసిన డీఎంకే ప్రభుత్వం