Viveka Murder Case : ఉదయ్ కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి – సునీత

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులపై చర్యల విషయంలో ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి తన పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ కేసులో ఆరో నిందితుడిగా (A6) ఉన్న గజ్జల ఉదయ్ కుమార్‌రెడ్డిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతూ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) జనరల్ మేనేజర్‌కు ఆమె ఘాటుగా లేఖ రాశారు. సుమారు 500 రోజుల పాటు జైలులో ఉన్న వ్యక్తిపై సంస్థ ఇప్పటి వరకు … Continue reading Viveka Murder Case : ఉదయ్ కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి – సునీత