Latest news: Suspension: ఎట్టకేలకు కాళ్లు నొక్కించుకున్న పంతులమ్మపై సస్పెన్షన్ వేటు

పిల్లలకు విద్యాబుద్ధలు నేర్పించి, వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన టీచర్లే వికృత చేష్టలకు పాల్పడితే తగిన శిక్షకు(Suspension) గురికావాల్సిందే. తల్లిదండ్రులు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి తమ పిల్లలను స్కూలుకు పంపిస్తారు. చక్కగా చదువుకుని, తమను ఉద్దరిస్తారనే కొండంత ఆశతో స్కూలుకు పంపిస్తారు. ఉపాధ్యాయులపై ఎనలేని గౌరవాన్ని చూపిస్తారు. అంతెందుకు సమాజంలో కూడా ఉపాధ్యాయులపై ఒక ప్రత్యేక గౌరవం ఉంది. అలాంటి టీచర్లు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి, పిచ్చివేషాలు వేస్తే అందుకు తగిన ఫలితాన్ని అనుభవించాల్సి … Continue reading Latest news: Suspension: ఎట్టకేలకు కాళ్లు నొక్కించుకున్న పంతులమ్మపై సస్పెన్షన్ వేటు