Sunitha Reddy: వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి

Sunitha Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) లోతుగా విచారణ చేపట్టలేదని, కీలక ఆధారాలను కూడా పట్టించుకోలేదని ఆయన కుమార్తె వైఎస్ సునీత రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం వైఎస్ వివేకానంద రెడ్డి 7వ వర్ధంతి -సందర్భంగా పులివెందుల పట్టణంలోని వివేకా -సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు ఆర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో సునీతరెడ్డి తన … Continue reading Sunitha Reddy: వివేకా హత్య కేసులో భారతిని విచారించాలి