Latest news: Sundar pichai: మరింత వేగంగా ఎఐ ఆవిష్కరణలు

విశాఖ గూగుల్ హబ్పై ప్రధాని మోడీతో సంస్థ సిఇఒ సుందర్ పిచాయ్ విజయవాడ : విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… గూగుల్ (Sundar pichai) మధ్య చారిత్రక ఒప్పందం, జరిగింది. ఈ సందర్భంగా టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్… భారత ప్రధాని నరేంద్రమోడీతో(Narendra Modi) ఫోన్లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి ఏఐ హబ్ విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ విషయాన్ని సుంఆదర్ పిచాయ్ తన … Continue reading Latest news: Sundar pichai: మరింత వేగంగా ఎఐ ఆవిష్కరణలు