Sullurpeta: పక్షులకు స్వాగతం పలుకుతూ అవగాహన ర్యాలీ

పక్షుల పండగకు స్వాగతం పలుకుతూ ఈ నెల 10, 11 తేదేలలో సూళ్లూరుపేటలో (Sullurpeta) ఫ్లెమింగో వేడుకల ను నిర్వహించుకోబోతున్నారు. ఈ పక్షుల పండుగను చాల పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురవారం ఉదయం స్థానిక ఎస్. వి యూనివర్సిటీ తారకరామ మైదానం నుండి నాలుగు కాళ్ళ మండపం వరకు ఫ్లెమింగో ఫెస్టివల్ ర్యాలీ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షీ, పర్యాటక … Continue reading Sullurpeta: పక్షులకు స్వాగతం పలుకుతూ అవగాహన ర్యాలీ