One Crore Signature Movement : కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ – జగన్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రారంభించిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఉద్యమంపై ట్విట్టర్ (X) వేదికగా స్పందించిన జగన్, ప్రజల నుంచి వచ్చిన మద్దతు తమ పోరాటానికి ఎంత బలం ఉందో తెలియజేస్తుందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు అప్పగించే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం ప్రజావ్యతిరేకం అని, దీన్ని ప్రజలు ఏ మాత్రం … Continue reading One Crore Signature Movement : కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ – జగన్