APSRTC : అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు రవాణా కష్టాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) లో నడుస్తున్న అద్దె బస్సుల యజమానులు తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ప్రస్తుతం ఇస్తున్న కిలోమీటర్ అద్దె ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని, పెరిగిన డీజిల్ ధరలు మరియు నిర్వహణ వ్యయానికి అనుగుణంగా అద్దెను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ విన్నపాలను … Continue reading APSRTC : అద్దె బస్సుల యజమానుల సమ్మె నోటీసులు!