News Telugu: Stree loans: ఏపీలో డ్వాక్రా సంఘాల మహిళలకు భారీగా లోన్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ, డ్వాక్రా (Dwacra) మహిళల ఆర్థికాభివృద్ధికి శ్రీకారం చుట్టింది. స్త్రీనిధి పథకం కింద “ఎన్టీఆర్ విద్యాలక్ష్మి” మరియు “కల్యాణ లక్ష్మి” పథకాలను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా మహిళలు తమ పిల్లల ఉన్నత విద్య, వివాహాలకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ప్రతి సభ్యురాలకు రూ.8 లక్షల వరకు రుణం రెండు రోజులకే బ్యాంకు ఖాతాలో జమ కానుంది. అలాగే, స్త్రీనిధి సురక్షా పథకం ద్వారా రుణగ్రహీతురాలు మరణించినట్లయితే కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా … Continue reading News Telugu: Stree loans: ఏపీలో డ్వాక్రా సంఘాల మహిళలకు భారీగా లోన్లు