SS Thaman: నారా లోకేశ్‌ను కలిసిన సంగీత దర్శకుడు తమన్

ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్(SS Thaman) తాజాగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌(Naralokesh)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ గురించి తమన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. లోకేశ్‌తో జరిగిన సమావేశం ఎంతో సానుకూలంగా, స్ఫూర్తిదాయకంగా సాగిందని ఆయన పేర్కొన్నారు. Read also: VB-G RAM G: ఇక వ్యవసాయంలో కూలీల కొరత ఉండదు! లోకేశ్‌ను ప్రేమతో ‘అన్న’గా సంబోధించిన తమన్ తన పోస్ట్‌లో నారా లోకేశ్‌ను ప్రేమతో … Continue reading SS Thaman: నారా లోకేశ్‌ను కలిసిన సంగీత దర్శకుడు తమన్