SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి(SriSathyaSai District) జిల్లాలో సోమవారం భయానక ఘటన చోటుచేసుకుంది. తనకల్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఓ వ్యక్తిని దుండగులు అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కళ్ల ముందే ఈశ్వర ప్రసాద్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి జరగడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఇలాంటి ఘటన జరగడం భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. Read Also: Srikakulam: ఘోర … Continue reading SriSathyaSai District: పోలీసుల ఎదుటే వ్యక్తి దారుణ హత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed