Telugu News:Srisailam Dam:వరద తగ్గుముఖం, 13 గేట్లు ఎత్తి నీటివిడుదల

మహబూబ్ నగర్ : ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు స్వల్పంగా వరద(Flood) నమోదవుతున్నది. పాలమూరు వరప్రదాయిని జూరాల 13గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తు న్నాయి. జలాశయానికి 1,29,000ఇన్లో నమో దు కాగా, 6గేట్లు ఎత్తి దిగువకు 41,742 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పవర్ హౌజ్కు 40476 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం జూరాలలో 4.824 టీఎంసీల నీటి నిల్వ … Continue reading Telugu News:Srisailam Dam:వరద తగ్గుముఖం, 13 గేట్లు ఎత్తి నీటివిడుదల