Srikalahasti Temple: కొత్త ఇఒగా వెంకటేశు బాధ్యతల స్వీకరణ

Srikalahasti Temple: శ్రీకాళహస్తీశ్వరాలయ కార్యదనిర్వ హాణాధికారిగా రెవెన్యూశాఖకు చెందిన స్పెషల్ గ్రేడ్ డెప్యూటి కలెక్టర్ బికె వెంకటేశు గురువారం ఉదయం గురుదక్షిణామూర్తి ఆలయం వద్ద బాధ్యతలు స్వీకరించారు. వైయస్ఆర్ కడపజిల్లా ముద్దనూరు గాలేరు నగరి సుజల శ్రవంతిలో పని చేస్తున్న ఆయనను ప్రభుత్వం శ్రీకాళహస్తీశ్వరాలయ కార్యనిర్వహణాధికారిగా నియమించింది. Read Also: Vizianagaram Crime: పెళ్లి వేడుక ముగించుకుని వస్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి గురుదక్షిణామూర్తి సన్నిధిలో బాధ్యతలు ఆయన బుధవారం రాత్రే శ్రీకాళహస్తి చేరుకొని దేవస్థానం అతిది … Continue reading Srikalahasti Temple: కొత్త ఇఒగా వెంకటేశు బాధ్యతల స్వీకరణ