Srikakulam: పిల్లలుకు పాఠాలు చెప్పకుండా కాళ్ళు నొక్కించుకున్న టీచర్ నిర్వాకం

శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో విద్యా వ్యవస్థను షాక్‌కు గురిచేసే ఘటన వెలుగుచూసింది. పాఠాలు బోధించాల్సిన ఓ మహిళా టీచర్ విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. Read Also: Latest News: Jobs: భారీగా పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు వీడియోలో టీచర్ తరగతి గదిలో కుర్చీలో కూర్చొని ఫోన్‌లో మాట్లాడుతూ, విద్యార్థినులతో సేవలు చేయించుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు బయటకు రావడంతో … Continue reading Srikakulam: పిల్లలుకు పాఠాలు చెప్పకుండా కాళ్ళు నొక్కించుకున్న టీచర్ నిర్వాకం