Telugu News: Srikakulam:విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న టీచర్ సస్పెన్షన్

శ్రీకాకుళం జిల్లా(Srikakulam) మెలియాపుట్టి మండలం బందపల్లి గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు సుజాత వారినే … Continue reading Telugu News: Srikakulam:విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న టీచర్ సస్పెన్షన్