Telugu News: Srikakulam:విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న టీచర్ సస్పెన్షన్

శ్రీకాకుళం జిల్లా(Srikakulam) మెలియాపుట్టి మండలం బందపల్లి గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు సుజాత వారినే తన కాళ్లు పట్టించుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో(Social media) వైరల్ అయిన వీడియోలో, సుజాత కుర్చీలో కూర్చుని మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా, ఇద్దరు విద్యార్థినులు ఆమె ముందే మోకాళ్లపై కూర్చుని కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో చూసిన ప్రజలు, తల్లిదండ్రులు, సామాజిక వర్గాలు … Continue reading Telugu News: Srikakulam:విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న టీచర్ సస్పెన్షన్