Srikakulam Stampede:దుర్ఘటనపై మోదీ సంతాపం – మృతుల కుటుంబాలకు పరిహారం

శ్రీకాకుళం జిల్లా(Srikakulam Stampede) కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆలయంలో ఏకాదశి సందర్భంగా భక్తుల భారీ రద్దీ నెలకొనడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనిలో కొందరు స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి అదుపుతప్పి ప్రాణనష్టం సంభవించింది. Read Also: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటన పై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత ఈ … Continue reading Srikakulam Stampede:దుర్ఘటనపై మోదీ సంతాపం – మృతుల కుటుంబాలకు పరిహారం