Srikakulam Stampede: తొక్కిసలాట ఘటన పై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత

శ్రీకాకుళం జిల్లా(Srikakulam Stampede) కాశీబుగ్గలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులను సంప్రదించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆమె ఆదేశించారు. Read Also: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు హోంమంత్రి … Continue reading Srikakulam Stampede: తొక్కిసలాట ఘటన పై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత