Breaking news:Srikakulam:హృదయ విదారక దృశ్యాలు.. తొక్కిసలాట ఘటన

శ్రీకాకుళం(Srikakulam) జిల్లా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. కార్తీక మాసం ఏకాదశి(Srikakulam) కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులు అంచనాలకు మించి తరలి రావడంతో ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ విషాదంలో పలువురు గాయపడగా మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. Read Also: AP Crime: శ్రీకాకుళం ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిదిమంది మృతి Read hindi news: hindi.vaartha.com Epaper:  epaper.vaartha.com/ Read Also: